Twitter reacts as Virat Kohli announces decision to step down as T20I skipper. Indian captain Virat Kohli has decided to step down as the T20I captain after the 2021 T20 World Cup
#ViratKohli
#KohlistepdownasT20Iskipper
#T20WorldCup
#IPL2021
#Indvseng
#RCB
#RohitSharma
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నాడు.