నిజాం నియంత అరాచక పాలన నుండి ప్రజలకు విముక్తి లభించింది కాబట్టే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని ప్రొఫెసర్ వెంకటరెడ్డి స్పష్టం చేసారు.
The people were liberated from the anarchic rule of the Nizam dictator therefore, Professor Venkatereddy clarified that September 17 should be celebrated as the day of liberation of Telangana.
#Telangana
#Liberationday
#September17
#Nizamsarkar
#Dictator
#Indiangovernment
#Cmkcr