Rcb vs kkr Match Highlights.. Knight Riders defeat Royal Challengers Bangalore by 9 wickets

Oneindia Telugu 2021-09-20

Views 1

Rcb vs kkr Match Highlights.. Knight Riders defeat Royal Challengers Bangalore by 9 wickets
#ViratKohli
#Rcb
#Ipl2021
#Rcbvskkr
#GlenMaxwell
#AbdeVilliers

అబుదాబి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. దాంతో ఐపీఎల్ 2021 రెండో దశను కోల్‌కతా ఘనంగా ఆరంబించింది. బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒక వికెట్ పడగొట్టాడు.

Share This Video


Download

  
Report form