భయంతోనే ఢిల్లీ నేతలను గల్లీకి పిలుపించుకున్నాడని రేవంత్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి

Oneindia Telugu 2021-09-21

Views 441

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులు డిల్లీ లో ఉంటేనే ప్రతిపక్ష నేతలకు భయం పట్టుకుందని, అందుకే బీజేపి అమిత్ షా ను, కాంగ్రెస్ మల్లికార్జున ఖర్టే ను పిలుపించుకుని బహిరంగసభలు నిర్వహించుకున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Telangana Chief Minister KCR was in Delhi for four days, the opposition leaders would be scared,that is why TRS MLA Jeevan Reddy was incensed that BJP had called Amit Shah and Congress had called Mallikarjuna Kharte for public meetings.
#Trsmlajeevanreddy
#Tpcc
#Pucchairman
#Revanthreddy
#Telanganapolitics
#Gajwelmeeting

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS