షర్మిళ దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. హౌస్ అరెస్ట్

Oneindia Telugu 2021-09-22

Views 2

ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ టీపి నాయకురాలు షర్మిళ నేడు బోడుప్పల్ లో చేపట్టిన దీక్షను భగ్నం చేసారు. దీక్షకు అనుమతి లేదంటూ షర్మిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత లోటస్ పాండ్ లో షర్మిళను హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు.

Ysr TP leader Sharmila, who is on an unemployment hunger strike every Tuesday, broke her Hunger strike in Boduppal today. Sharmila was arrested by the police for not allowing Strike. Sharmila was later placed under house arrest by the police at Lotus Pond.
#Yssharmila
#Ysrtp
#Unemploymenthungerstrike
#Boduppal
#Nopemission
Policearrest
#Lotuspond

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS