విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!

Oneindia Telugu 2021-09-23

Views 4.2K

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇందిరాపార్క్ లో జరిగిన అఖిలపక్ష మహాధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహాధర్నా లో పాల్గొన్న నాయకులు యుద్దం ప్రకటించారు.

Leaders of all parties attended the Congress-led All-Party Mahadharna in Indira Park. Leaders participating in the Mahadharna declared war on Modi at the Center and the anti-people policies adopted by the KCR in the state.
#Congressparty
#Inidrapark
#Mahadharna
#Allparty
#Modi
#Kcr
#Antipeoplepolicies
#Revantreddy

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS