Umran Malik to replace Natarajan in SRH squad
#Srh
#SunrisersHyderabad
#Ipl2021
#OrangeArmy
#Pbksvssrh
#Srhvspbks
ఈ పరిస్థితుల్లో బౌలర్ లేని కొరతను తీర్చుకుంది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్. టీ నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మలిక్‌ను జట్టులోకి తీసుకుంది. నిబంధన 6.1 (సి) ప్రకారం అతడని జట్టులోకి తీసుకుంది..ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జట్టును ప్రకటించింది. షార్ట్‌టర్మ్‌గా ఉమ్రాన్ మలిక్‌కు చోటు కల్పించినట్లు తెలిపింది. .. ప్రస్తుతం ఉమ్రాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నెట్ బౌలర్‌గా ఉంటోన్నాడు.