IPL 2021: RCB skipper Virat Kohli takes stunning catch to send Ruturaj Gaikwad back – Watch video
#IPL2021
#Csk
#Rcb
#RoyalchallengersBangalore
#Chennaisuperkings
#Rcbvscsk
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ముందు 157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కోహ్లీ, పడిక్కల్ శుభారంభాన్ని ఇతర బ్యాట్స్‌మన్ అందిపుచ్చుకోలేకపోయారు.