Jason Roy plays the key role in sun risers hyderabad win against rajasthan royals.
#JasonRoy
#DavidWarner
#Warner
#KaneWilliamson
#OrangeArmy
#SunrisersHyderabad
ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ పరాజయాల పరంపరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.