T20 క్రికెట్ లో Teamindia ఆస్తి Yuzvendra Chahal, BCCI అంచనా తప్పు - Sehwag || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-28

Views 300

Virender Sehwag Asks For Explanation From Selectors Over Non-Selection Of Yuzvendra Chahal For ICC T20 World Cup
#Ipl2021
#Rcb
#Chahal
#Kohli
#Rahulchahar
#Sehwag

యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అదరగొడుతున్నాడు. రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచుల్లో వికెట్లు తీసిన ఏకైక బెంగళూరు బౌలర్ యూజీనే. ముఖ్యంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో బంతితో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో 11 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS