IPL 2021: SRH vs MI & RCB vs DC to be played concurrently- In order to avoid any favour to Mumbai Indians and Royal Challengers Bangalore, the last two league matches SRH vs MI & RCB vs DC will be played concurrently at 7.30 PM each on October 8.
#IPL2021
#SRHvsMI
#RCBvsDC
#MumbaiIndians
#RoyalChallengersBangalore
#SunrisersHyderabad
#DelhiCapitals
#BCCI
#Cricket
IPL 2021 సీజన్, 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్.. రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ ఇంకా తేలాల్సి ఉంది. చివరి నిమిషంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అందుకున్న గెలుపు.. ఈ టోర్నమెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చివేసింది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ రేసులో ఇంకా మిగిలి ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌లను సన్‌రైజర్స్ గెలుచుకోగలిగితే- దర్జాగా ప్లేఆఫ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.