Explainer: What is behind China's power crunch?
#ChinaPowerCrisis
#Chinapowercrunchreasons
#GlobalPowerShortage
#electricity
#Coal
#powerfactories
చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం ముగుస్తుందని ఆశిస్తోన్న సమయంలోనే మరో ప్రమాదం వచ్చి పడింది. చైనాలో తీవ్రమైన ఎలక్ట్రిసిటీ సంక్షోభం తలెత్తింది. దీంతో చైనా మందగమనం కేవలం ప్రాపర్టీ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి దేశం చైనా. ఈ దేశం ఇప్పుడు అధిక ఇంధన ధరలు, కార్బన్ ఉద్గారాలపై కఠిన ఆంక్షల నేపథ్యంలో తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది.