T20 World Cup : MS Dhoni Was Appointed To Settle Clashes Between The Players

Oneindia Telugu 2021-09-30

Views 734

T20 World Cup : According to sources in the BCCI, Dhoni was called to be with the team not only to mentor them – but more importantly to bind them together. The source further informed that differences within the dressing room reached such a level that the decision-makers in the BCCI were worried that it would badly impact the performance of the team in the T20 World Cup.
#T20WorldCup
#MSDhoni
#ViratKohli
#RohitSharma
#BCCI
#RavichandranAshwin
#AjinkyaRahane
#CheteshwarPujara
#Cricket
#TeamIndia

టీమిండియా లో విభేదాలు, మనస్పర్థల ప్రభావం జట్టు విజయాలపై పడకుండా ఉండటానికే బీసీసీఐ పెద్దలు.. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పిలిపించారని అంటున్నారు. మెంటార్‌గా నియమించడానికి అదే ప్రధాన కారణమని చెబుతున్నారు. జట్టులోని సీనియర్ ప్లేయర్లు, విరాట్ కోహ్లీకి మధ్య సమన్వయం సాధించేలా ధోనీ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు ఎంపికైన ప్రతి ఒక్క టీమిండియా ప్లేయర్‌కు కూడా ధోనీ అంటే ఓ గౌరవ భావం ఉంది. అతన్ని పెద్దన్నలా భావిస్తారు. అందుకే- ఈ కోల్డ్ వార్ అంటూ ఏదైనా ఉంటే దాన్ని రూపుమాపడానికి ధోనీ సహకరిస్తాడని, జట్టులో స్ఫూర్తి నింపడానికి దోహదపడతాడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS