R Ashwin preferred to use a funny way to answer the fake news spreading about him. He posted a couple of stories on his official Instagram handle earlier today, responding to the claims which he stated are false. Here’s what Ashwin wrote..
#ViratKohli
#RAshwin
#TeamIndia
#T20WorldCup
#RavichandranAshwin
#RohitSharma
#AjinkyaRahane
#CheteshwarPujara
#BCCI
#SouravGanguly
#RaviShastri
#Captaincy
#Cricket
సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్‌నో లేక సెలెబ్రిటీలనో టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బేస్ చేసుకుని ట్రోల్స్ చేస్తుంటారు నెటిజన్లు. మీడియా కూడా అంతే. తనకు ఆఫ్ ది రికార్డ్‌గా అందిన సమాచారం ఆధారంతో సెలెబ్రిటీస్ మీద కథనాలను అల్లుతుంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. టీమిండియా స్టార్ స్పిన్నర్, ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్ తురుఫుముక్క రవిచంద్రన్ అశ్విన్.. రివర్స్ స్వింగ్ సంధిస్తున్నాడు. మీడియాను ట్రోల్ చేశాడు. ఫేక్ న్యూస్ అంటూ కౌంటర్ అటాక్‌కూ దిగాడు.