హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ బీజేపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది తెలంగాణ బీజేపి.
The Telangana BJP has expressed outrage that the ruling TRS party is violating election norms despite the release of the Huzurabad by-election schedule. The Telangana BJP has lodged a complaint with the state election commission on the same issue.
#Telanganabjp
#Stateelctioncommission
#Trsparty
#Voilation
#Electionnorms
#Indrasenareddy