IPL 2021: Netizens Displeased with Ishan Kishan's Omission from Mumbai Indians Squad vs Punjab Kings
#IPL2021
#T20worldcup
#IshanKishan
#MumbaiIndians
#TeamIndiaT20WCSquad
#RohitSharma
#ViratKohli
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన యువ ఆటగాడి పట్ల ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ ప్రవర్తిస్తున్న తీరు బాలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు అతనిపై వేటు వేయడం ఏమాత్రం సమంజసం కాదని, అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. తొక్కలో ఐపీఎల్ టైటిల్ కోసం వరల్డ్ కప్ ఆటగాడిని పక్కనపెట్టడం బాలేదంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.