Former Indian cricket team opener Virender Sehwag has opined that he wants to see a new team win the IPL this year.
#IPL2021
#MumbaiIndians
#VirenderSehwag
#RohitSharma
#CSK
#RCB
#ViratKohli
#ChennaiSuperKings
#DelhiCapitals
#SunrisersHyderabad
#PunjabKings
#Cricket
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు ప్లే ఆఫ్స్ సినారియో మారుతుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఈ మూడు జట్లే టాప్-3లో ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. నాలుగో స్థానం కోసం మిగతా జట్లు పోటీపడుతున్నాయి.