డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న టీటీడిపి

Oneindia Telugu 2021-10-02

Views 7

దేశంలో ఎక్కడ డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసినా దాని మూలాలు తెలంగాణ రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయని, ఇటీవల తెలంగాణ సరిహద్దులో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యాపారంలో ఎవరి ప్రమేయం ఉందో స్పష్టం చేయాలని తెలంగాణ టీడిపి అధికార ప్రతినిధి ఎన్ దుర్గాప్రసాద్ డిమాంగ్ చేసారు.

Telangana TDP spokesperson N Durgaprasad demanded that wherever the drug scandal came to light in the country, its origins were with the state of Telangana and that it should clarify who was involved in the drug trade that was recently caught on the Telangana border.
#Telangana
#Drugscandals
#Telanganaboarders
#Ttdp
#Ed
#Illegaltrading
#Citypolice
#Enquiry

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS