Personal trainer Tom Kemp grew up in a farming family and has brought these worlds together with Farm Fitness..
#FarmFitness
#TomKemp
ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ ఎలా మారుతున్నాయో చెప్పడానికి వ్యవసాయ/ఫార్మ్ ఫిట్‌నెస్ గొప్ప ఉదాహరణ. ఫార్మ్ ఫిట్‌నెస్ అనేది ఒక ప్రత్యేకమైన బహిరంగ-వ్యాయామ సాధన.. సుందరమైన పొలాల నడుమ అద్భుతమైన శిక్షణా ఈ ఫార్మ్ ఫిట్ నెస్ లో లభిస్తుంది