IPL 2021: Sanju Samson Praises Ruturaj Gaikwad | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-03

Views 483

IPL 2021: Sanju Samson says, ‘We’re afraid of a batsman like Ruturaj Gaikwad, Yashasvi Jaiswal was superb. Ruturaj Gaikwad slammed his maiden IPL century against Rajasthan After that RR skipper Sanju Samson praised Gaikwad

#IPL2021
#RuturajGaikwad
#SanjuSamson
#YashasviJaiswal
#RCB
#CSK

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్ నమ్మశక్యం కానిదని రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్) కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. ఓ దశలో గైక్వాడ్‌ బ్యాటింగ్ చూసి భయపడ్డామన్నాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ (50; 21 బంతుల్లో 6×4, 3×6), ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే (64 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 4×6) చెలరేగడంతో శనివారం రాత్రి 7 వికెట్ల తేడాతో చెన్నైని రాజస్థాన్‌ ఓడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS