Bigg Boss Telugu 5: Natraj Master Eliminated ఆమె వల్లే ఎలిమినేట్ చేశారంటూ ఎమోషనల్ | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-04

Views 407

Bigg Boss Telugu 5 Episode 29 Analysis: Natraj Master Eliminated From Bigg Boss Telugu 5

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#NatrajMasterEliminated
#Shanmukh
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#VJSunny

సరికొత్త కంటెంట్‌తో నడిచే షోనే అయినా బుల్లితెర చరిత్రలోనే మరేదానికీ దక్కనంత ఆదరణను అందుకుంటూ సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో విజయవంతం అవడంతో పాటు నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS