MS Dhoni said that fans will have an opportunity to bid farewell to him and he would like to play his last match in front of fans in Chennai, the home city of Chennai Super Kings.
#MSDhoni
#IPL2021
#ChennaiSuperKings
#ChepaukStadium
#Chennai
#CSK
#SureshRaina
#AmbatiRayudu
#Cricket
IPL టోర్నమెంట్ ముగింపు దశకు వచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టోర్నమెంట్లపై ఎప్పట్లాగే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉందా టీమ్. లీగ్ దశలో తన చిట్టచివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనబోతోంది ధోనీ సేన.