బీసి కుల జనగణన చేయకపోతే కేంద్ర బీజేపి ప్రభుత్వానికి నిరసనగా ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చేనేత సంఘం జాతీయ అద్యక్షుడు సురేష్ హెచ్చరించారు. సురేష్ ఆధ్వర్యంలో బీసి మేధావులు, రాజకీయ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
Suresh, national president of the Handloom Association, has warned that protests will be held in Delhi, the central BJP government if the BC caste census is not taken. A round table meeting of BC intellectuals and politicians was held under the auspices of Suresh.
#Bccensus
#Centralgovernment
#Bcroundtablemeeting
#Rkrishna
#Allpartybcleaders
#Pressclub
#Suresh