Palamuru-Rangareddy Project:NGT లో బలంగా వాదనలు AP VS TS Govt | Irrigation Projects| Oneindia Telugu

Oneindia Telugu 2021-10-07

Views 9

The AP govt, is focusing on the Palamuru-Rangareddy project in Telangana, has a strong argument in the NGT. The AP, which has stated the Centre's stance, has once again argued before the National Green Tribunal seeking to halt work on the project.
#PalamuruRangareddyproject
#LiftIrrigationProjects
#APGovt
#Telangana
#NGT
#NationalGreenTribunal

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఏపీ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో బలంగా తన వాదనలు వినిపిస్తుంది. ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ మెలిక పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తుందని, దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పర్యావరణ హాని కలుగుతుందని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ బలంగా వాదనలు వినిపిస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS