Make-Up Artist Sadhana Singh About Samantha & Preetham Jukalkar Relationship || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-08

Views 8

Samantha Make-Up Artist Sadhana Singh gave Strong Reply To Trollers regarding Samantha Preetham jukalkar Relation.
#Samantha
#PreethamJukalkar
#NagaChaitanya
#SadhanaSingh
#Nagarjuna
#Tollywood

సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ సద్దుమణగలేదు. తాము విడిపోతున్నాం అని ఈ జంట అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు విడిపోయారు అనే అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. అయితే ప్రీతం జుకల్కర్ వ్యవహారంతోనే సమంత విడాకులు ఖాయమయ్యాయి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS