things csk need to rectify to win ipl 2021 trophy.
#CSK
#Chennaisuperkings
#Ipl2021
#MsDhoni
#Ravindrajadeja
వరుస విజయాలతో దుమ్మురేపిన ఆ జట్టు అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించిన ధోనీసేన 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం చిత్తుగా ఓడింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ బలహీనతలు బయటపడ్డాయి.