Bigg Boss Telugu 5 Episode 36 : Bigg Boss TV show is generating interesting content with each passing week. After four successful weeks, the fifth week also got a flying start. so here we analyzed 36th episode.
#BiggBosstelugu5
#Hamida
#SriramChandra
#AnchorRavi
#Shannu
#SiriHanmanth
#Priya
#Shanmukh
#BiggBosselimination
#PriyankaSingh
#VJSunny
#RJKajal
బిగ్ బాస్ హౌస్ ఈ వారం ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు సాగుతోంది. గత ఐదు వారాల తో పోలిస్తే ఈ వారం మాత్రం నాగార్జున మంచి ఎంటర్టైన్మెంట్ అందించారని చెప్పాలి. ముఖ్యంగా ఆదివారం రోజు నాగార్జున ఫెస్టివల్ సందర్భంగా ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చారు. ఎపిసోడ్ లో కొంతమంది సెలబ్రిటీలు డ్యాన్సులు పాటలతో అలరించారు. కంటెస్టెంట్స్ కూడా సరదాగా గేమ్స్ ఆడుతూ కనిపించారు.