Rahul Dravid Has No Interest in taking over team india head coach.
#Teamindia
#Indiancricketteam
#ViratKohli
#RohitSharma
#SouravGanguly
#Bcci
#RahulDravid
రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారని సమాచారం. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ కూడా ఈ మెగా టోర్నీ తర్వాత జట్టును వీడనున్నాడు. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం కొనసాగే అవకాశాలు ఉన్నాయి