T20 World Cup 2021: Shardul Thakur replaces Axar Patel in India's T20 World Cup squad. In its press release confirming India's squad for the tournament, the BCCI also named eight players who would assist the team in its preparations.
#T20WorldCup2021
#ShardulThakurreplacesAxarPatel
#IPL2021
#TeamIndiaWCsquad
#CSK
#KKRVSDC
అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులోని అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా డిమోషన్ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు కల్పిస్తూ ప్రమోషన్ ఇచ్చింది.
ఈ కీలక మార్పుతో పాటు మరో 8 మంది ఆటగాళ్లను జట్టుతో పాటే యూఏఈ బయోబబుల్‌లో ఉంచుతున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడదల చేసింది.