KKR vs DC: KKR Defeat DC by 3 wickets To Enter IPL Final | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-13

Views 709

KKR vs DC, IPL 2021: Tripathi six marks Kolkata vs Chennai IPL final. KKR survive as they defeat DC by 3 wickets to enter IPL final

#IPL2021Final
#KKRVSDC
#KKRVSCSK
#RishabhPant
#VenkateshIyer
#DelhiCapitals
#KolkataKnightRiders
#MSdhoni

ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 3 వికెట్లతో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. ఆఖరి 2 బంతులకు 6 పరుగుల కావాల్సిన పరిస్థితుల్లో రాహుల్ త్రిపాఠి(11 బంతుల్లో సిక్స్‌తో 12 నాటౌట్) సూపర్ సిక్స్‌తో చిరస్మరణీ విజయాన్నందించాడు. దసరా( అక్టోబర్ 15) రోజున జరిగే టైటిల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ అమీతుమీ తేల్చుకోనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS