T20 World Cup 2021 : Teamindia పై గెలవడమే ఏకైక ధ్యేయం - Babar Azam || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-14

Views 139

Babar Azam ‘fully confident’ of defeating India in T20 World Cup
#Indvspak
#Pakvsind
#t20worldcup2021
#BabarAzam
#ViratKohli

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్, పాక్ మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ మరోసారి స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై విజయం సాధించి శుభారంభం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మొహ్మద్ రిజ్వాన్‌తో కలిసి తాను ఓపెనింగ్‌ చేస్తానని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS