T20 World Cup 2021 : India One Of The Strong Contenders To Win The World Cup - Brett Lee

Oneindia Telugu 2021-10-15

Views 2.7K

T20 World Cup 2021 : Former Australia fast bowler Brett Lee believes that the Indian team is one of the strong contenders to win the upcoming T20 World Cup 2021. The T20 World Cup Super 12 Stage starts on 23 October in UAE.
#T20WorldCup2021
#IndvsPak
#Cricket
#ICCMensT20WorldCup2021
#ICC
#KLRahul
#BCCI
#T20WorldCup
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#ICCCricket

యూఏఈ వేదికగా జరిగే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌‌లో బరిలోకి దిగే జట్లలో భారత జట్టు హాట్ ఫేవరేటని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ లో బ్రెట్ లీ మాట్లాడుతూ.. 'ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌.. టీ20 ప్రపంచకప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. భారత బ్యాటింగ్‌కు అతను వెన్నెముక.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS