Bigg Boss Telugu 5 : సిరి ని ఘోరంగా అవమానించిన షణ్ముఖ్.. తెగ ఏడ్చేసిన సిరి..! || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-10-16

Views 2K

Bigg Boss Telugu 5 Episode 41 : The Bigg Boss show is in the final stage of the 6th week. So far, the TV show is interesting and the contestants are trying their best to continue the same. In Friday’s episode, Swetaa is sent to jail for being the worst performer in the house.
#BiggBosstelugu5
#SiriHanmanth
#AnchorRavi
#Shannu
#AneeMaster
#SwethaVarma
#PriyankaSingh
#VJSunny
#RJKajal
#Lobo
#SriramChandra
#Priya
#Shanmukh
#BiggBosselimination

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇంట్రెస్టింగ్ గ నడుస్తూఉంది. ఇక 41 వ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వారం మొత్తంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరు వరస్ట్.. ఎవరు బెస్ట్ అన్నదానిపై ఇంటి సభ్యుల మధ్య రచ్చ రేగింది. ఇంటి సభ్యులంతా వారి వారి పేర్లతో ఉన్న టీషర్ట్స్ ధరించగా ఎవరైతే వరస్ట్ పెర్ఫామర్ అని అనుకుంటున్నారో వారి టీ షర్ట్‌పై వరస్ట్ అని ఉన్న రెడ్ కలర్ స్టాంప్ వేయాలని కోరారు బిగ్ బాస్. దీంతో ఎక్కువ మంది శ్వేతను వరస్ట్ పెర్ఫామర్ అని స్టాంప్‌లు కొట్టడంతో శ్వేత జైలుకు వెళ్లింది. సో అలా నిన్నటి ఎపిసోడ్ కంక్లూడ్ అయింది. మరి ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎపిసోడ్ లో సేవ్ అయ్యే చాన్సుఉంది కాబట్టి ఎవరు సేవ్ అవుతారో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS