Telangana : అమరుల త్యాగాన్ని మర్చిపోకూడదు - DGP Mahender Reddy

Oneindia Telugu 2021-10-22

Views 195

Home Minister Mahmood Ali, DGP Mahender Reddy, CP Anjani Kumar and senior police officials were present at the function organized at Goshamahal on the occasion of Police Martyrs' Remembrance Day.
#DGPMahenderReddy
#Police
#Telangana
#TelanganaPolice
#MahmoodAli
#KCR

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్‌ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS