Marcus Stoinis Reveals Interesting Conversation With Ms dhoni
#MsDhoni
#MarcusStoinis
#Chennaisuperkings
#CSK
#T20WORLDCUP2021
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీని మాస్టర్ మైండ్ అని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు మైదానంలో ప్రణాళికలు రచించి వాటిని అమలుచేస్తాడని స్టోయినిస్ అన్నాడు.