T20 World Cup 2021: T20 World Cup 2021: Toss Key Role in Matches, 9 out of 10 second round Super 12 matches at the tournament had been won by the team batting second
#T20WorldCup2021
#IPL
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#WintosswinWorldCup
#RohitSharma
#ViratKohli
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న యూఏఈ పిచ్‌ల క్వాలిటీ అభిమానుల అసహనానికి గురిచేస్తోంది. టాస్ గెలిచిన జట్లనే విజయం వరించడం.. ఓడిన జట్లు కనీసం పోరాటం చేసే ఆస్కారం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.