Comedian Sudarshan Funny Chit Chat | Manchi Rojulochaie | Part 01

Filmibeat Telugu 2021-11-01

Views 354

Comedian Sudarshan Chit Chat About Manchi Rojulochaie Movie. It is a romantic entertainer movie directed by Maruthi and jointly produced by V Celluloid banner and SKN. The movie casts Santosh Shobhan and Mehreen Pirzada, while Anup Rubens scored music for this movie.
#ComedianSudarshan
#ManchiRojuluVachayi
#SantoshShobhan
#Maruthi
#OTT
#MehreenPirzada

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "మంచి రోజులొచ్చాయి". మారుతి ఓ సినిమా తీశాడంటే అందులో ఫన్ లేకుండా ఉండదు. సినిమాలో దాదాపు 80శాతం వినోదానికే కేటాయిస్తాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న మంచి రోజులొచ్చాయి సినిమా కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ నేపథ్యంలో మూవీ గురించి కొన్ని విషయాలు మనతో పంచుకున్నాడు ఈ మూవీలో నటించిన కమెడియన్ నెల్లూరు సుదర్శన్.

Share This Video


Download

  
Report form