హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పట్ల హర్షం వ్యక్తం చేసిన పొంగులేటి!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-03

Views 154

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం లాంటిదని బీజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేసారు. హుజురాబాద్ లో వెలువడ్డ ఫలితం వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వెలువడుతాయాని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేసారు.

BJP senior leader Pongleti Sudhakar Reddy has made it clear that the Huzurabad by-election result is a lesson for the ruling TRS party. Pongleti Sudhakar Reddy has made it clear that the results in Huzurabad will be released across the country in the coming elections.
#Huzurabadbyelection2021
#Etalarajendarwon
#Bandisanjay
#Ponguletisudhakarreddy
#Hugevictory

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS