“When Rohit Sharma and KL Rahul does not make runs, India does not do well, honestly speaking. When he scores a half-century, Team India wins, and then there is no tension,” Chopra said.
#T20WorldCup2021
#RohitSharma
#KLRahul
#ViratKohli
#INDVsAFG
#AakashChopra
#MohammedNabi
#TeamIndia
#Cricket
టాపార్డర్ బ్యాట్స్‌మన్ పైనే టీమిండియా పూర్తిగా ఆధారపడుతోందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రాణించకుంటే అందరూ విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఇలా అయితే కష్టమేనని, అందరూ బాధ్యతాయుతంగా ఆడాలన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత బ్యాటింగ్‌ను విశ్లేషించిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.