“This is Virat’s decision but I don’t think he should leave the rest two format’s captaincy. If he wants to play just as a player, it is his decision. I feel under his captaincy, India is playing good and his record as a captain is brilliant,” said Sehwag.
#T20WorldCup
#ViratKohli
#RohitShrama
#VirenderSehwag
#KLRahul
#RahulDravid
#RaviShastri
#RavichandranAshwin
#TeamIndia
#Cricket
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా కోహ్లీకి చివరిది. ఇక కొత్త టీ20 కెప్టెన్ కోసం ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు మొదలెట్టింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ రేసులో ముందువరుసలో ఉన్నాడు. అయితే రోహిత్‌కు ఇప్పటికే 34 ఏళ్లు కాబట్టి.. లోకేష్ రాహుల్ లాంటి యువకులను కూడా బీసీసీఐ నియమించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.