సీఎం కేసీఆర్ పై మండి పడ్డ డీకే అరుణ || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-09

Views 6

BJP senior leader DK Aruna has flagged that CM Chandrasekhar Rao is making insane and meaningless remarks on the Huzurabad result. Aruna was incensed that the fall of KCR had started with the result of Huzurabad by-election.
#Dkaruna
#Bjpsenior
#Cmkcr
#Huzurabadbyelection
#Trsparty
#Bandisanjay
#ministerhareeshrao
#Ktr

హుజురాబాద్ ఫలితంతో సీఎం చంద్రశేఖర్ రావు కు మతి భ్రమించి అర్ధంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపి సీనియర్ నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ పతనం మొదలయ్యిందని అరుణ మండిపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS