Test and ODI captain Virat Kohli is going on a long leave after Team India’s poor performance in the T20 World Cup. Kohli ended his captaincy career in T20Is with a win against Namibia.
#INDVsNZ
#ViratKohli
#RohitSharma
#KLRahul
#AjinkyaRahane
#JaspritBumrah
#MohammedShami
#Kanewilliamson
#Cricket
#TeamIndia
తీరికలేని షెడ్యూల్, టీ20 ప్రపంచకప్‌లో టీమ్ దారుణ వైఫల్యంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నాడు. మానసిక ప్రశాంతత కోసం కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉండి కుటుంబంతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేసిన విరాట్.. లాంగ్ లీవ్ కావాలని కోరాడట.