IPL 2022: IPL Broadcasting Rights | Oneindia Telugu

Oneindia Telugu 2021-11-14

Views 128

IPL 2022: BCCI could earn up to 35-40 crores from IPL broadcasting rights

#IPL2022
#T20WorldcupFinal
#IPLbroadcastingrights
#StarIndia
#StarSports

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ లీగ్‌ ఏదంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన లీగ్‌.. వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో జరగనుంది. దాంతో ఐపీఎల్ మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS