Ormax Media has released the top ten lists of Top Telugu actresses for October 2021. here is the list.
#Samantha
#KajalAggarwal
#KeerthySuresh
#Tamannaah
#RakulPreetSingh
#RashiKhanna
#PoojaHegde
#TollywoodTopHeroines
#Tollywood
ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది అక్టోబర్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్నీ నేను మొన్న లైవ్ లో కూడా చెప్పాను,అయితే అక్టోబర్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. అందులో కూడా దాదాపు పాత స్థానాలు మళ్ళీ నిలుపుకున్నారు కొంత మంది హీరోయిన్లు. కొంత మంది స్థానాలు కాస్త అటు ఇటుగా మారాయి. మరి ఎవరెవరు ఏ పోసిషన్ లో ఉన్నారో చూసేద్దాం.. !