RRR రికార్డుల కోత Indian Cinema History లోనే మొదటగా | వరల్డ్ వైడ్ Record || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-17

Views 970

‘RRR’ to get the biggest ever release in Indian cinema with 10000 screens. ‘RRR’ will get the biggest ever release for any film in the history of Indian cinema.
#RRR
#RRR10Kscreensrelease
#JRNTR
#Ramcharan
#Indiancinema
#SSRajamouli
#PanIndiaMovie

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో కూడా RRR సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న భారతీయ సినిమా RRR సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారత దేశానికి సంబంధించిన ఏ సినిమా కూడా ఆ స్థాయిలో విడుదల కాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS