Bigg Boss Telugu 5 : VJ Sunny కిర్రాక్, Winner మావా... Shanmukh - Siri || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-18

Views 1.2K

Bigg Boss Telugu 5: VJ Sunny VS Shanmukh Jaswanth And Siri
#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#SiriHanmanth
#SreramaChandra
#BiggBosselimination
#madhavilatha
#RJKajal

పోటీదారుల టాస్క్‌లో మాన‌స్ వచ్చిన గొడ్డ‌లిని తన ప్రాణ మిత్రుడు స‌న్నీ కోసం ఇచ్చేశాడు. అనంతరం బిగ్ బాస్ స‌న్నీని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి స్పెష‌ల్ ప‌వ‌ర్ ఇవ్వడంతో ఆట మరో మలుపు తిరిగింది. ఎవరి దగ్గర అయినా సరే బంగారు ముత్యాల‌ను తీసుకుని మరొకరికి ఇవ్వవచ్చు అని పవర్ ఇవ్వడంతో స‌న్నీ అనుకున్న విధంగానే సిరిని టార్గెట్ చేశాడు. ఆమె ద‌గ్గ‌ర నుంచి బంగారాన్ని తీసుకొని ష‌ణ్ముఖ్‌ జస్వంత్ కు ఇవ్వడం విశేషం. బహుశా సిరికి త్యాగం చేయాల్సిన అవసరం వస్తే షన్ను కోసం బంగారాన్ని మొత్తం ఇచ్చేదేమో. ఇక సిరి మనసుకు తగ్గట్లుగానే సన్నీ అతనికి బంగారం ఇవ్వడం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS