Latest Tollywood Updates : ఆ రికార్డుల కోసం బాబాయ్, అబ్బాయ్ రెడీ! || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-18

Views 16.1K

Latest Tollywood Updates : Tollywood Young Hero Jr NTR Busy with RRR. After This He will do a film with Koratala Shiva. Now Three Writer Script Work for This Movie.And koratala Siva planning a multi starrer with Balakrishna and Mahesh Babu.
#RRR
#JrNTR
#KoratalaShiva
#Ramcharan
#pawankalyan
#BheemlaNayak
#Balakrishna
#MaheshBabu
#Tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? బాక్సాఫీసులు బద్దలే.. కదూ! ఈ రేర్ కాంబినేషన్ సెట్ చేయడానికి ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..సంబంధించిన వివరాల్లోకి వెళితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని ఈ ఇద్దరినీ కలిపి ఒక సాలిడ్ సినిమా చేయడానికి కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS