అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-20

Views 1

Nadamuri NTR, and Kalyan Ram responded on Nandamuri Bhuvneshwari issue. And Legendary actor Kaikala Satyanarayana was admitted to a city hospital after complaining of breathlessness on Friday. And some more political news and tollywood updates here..
#ChandrababuNaidu
#APCMJagan
#KodaliNani
#JrNTR
#RamCharan
#Nagarjuna
#KaikalaSatyanarayana
#Tollywood

TDP జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని కించపరిచే విధంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేల కొంత మంది మాట్లాడటంతో మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతుండగా నందమూరి బాలకృష్ణ సైతం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయం ఖండించారు. తాజాగా ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS