India vs New Zealand: R Ashwin is always an attacking option for a captain, says Rohit Sharma
#RohitSharma
#Teamindia
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ గెలిచినా మిడిలార్డ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ అంటే సీనియర్ స్పిన్నర్ జట్టులో ఉండటం మంచిదని అభిప్రాయపడ్డాడు.