Tollywood Choreographer Siva Shankar Master tested positive for covid-19, Family Seeks Financial Aid For Treatment
#ChoreographerSivaShankar
#SivaShankarMastercovid19
#SonuSood
#Indianchoreographer
#TollywoodDancechoreographers
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.